Surprise Me!

కార్యకర్త మాట్లాడితే మైక్ కట్ చేసారు | TDPకి భయపడుతున్న Nagababu | Filmibeat Telugu

2025-07-30 4 Dailymotion

JanaSena Cadre Unhappy with Nagababu’s Reaction | Visakhapatnam Meet Turns Controversial!

టీడీపీకి భయపడుతున్న నాగబాబు | Janasena | TDP | Nagababu

JanaSena's top leader Nagababu’s recent visit to Visakhapatnam has created a storm within the party! A dedicated worker raised serious concerns about TDP dominance in JanaSena-held areas, but Nagababu cut off the mic mid-speech, leading to massive backlash from the cadre.

In this video, we discuss:

What really happened during the Visakhapatnam review meeting?

Why JanaSena cadre are disappointed with Nagababu

Comparisons with YCP’s past mistakes

Why party workers are the lifeline of any political party

📢 Party workers want to be heard, not ignored! Will JanaSena address these growing concerns before it’s too late?

విశాఖలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటనలో భాగంగా పేరుకు మాత్రమే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు. పెత్తనం మాత్రం టీడీపీ వారిదే అని జనసేనకు చెందిన ఒక కార్యకర్త నాగబాబు ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. విశాఖ దక్షిణంలో జరుగుతున్న కూటమి రాజకీయాల గురించి ఏకరువు పెట్టారు. చిత్రమేంటి అంటే పక్కన అదే దక్షిణం జనసేన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇక దక్షిణానికి చెందిన గోపీనాధ్ అనే కార్యకర్త విశాఖ దఖిణంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా టీడీపీ నాయకుల ఆధిపత్యం ఎక్కువ అయ్యింది అని నాగబాబు దృష్టికి తెచ్చారు. ఈ విషయం ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలి అని నాగబాబుకు కోరారు. అయితే కార్యకర్త గోపికృష్ణ ఈ విషయం చెబుతుండగానే అసహనానికి గురైన నాగబాబు వెంటనే ఆయన మైక్ కట్ చేయాలని ఆదేశించేసారు. దాంతో జనసేన కేడర్ ఒక్కసారిగా షాక్ కి గురైంది.

#Nagababu #JanaSena #PawanKalyan #JanaSenaCadre #VisakhapatnamPolitics #NagababuSpeech #TDPJanaSenaAlliance #YCPVsTDP #PoliticalControversy2025 #JanaSenaReviewMeeting #PawanKalyanNews #JanaSenaLatestNews #NagababuControversy

Also Read

Niharika Konidela: నిహారిక కొణిదెల గ్లామర్ ట్రీట్.. తడిసిన చీరలో మెగా డాటర్ అరాచకం! :: https://telugu.filmibeat.com/whats-new/niharika-konidela-enjoys-rain-and-shares-videos-on-social-media-159075.html?ref=DMDesc

Jabardasth: జబర్దస్త్‌ జడ్జిగా మళ్లీ నాగబాబు ... పూనకాలు తెప్పించేలా మాస్ ఎంట్రీ :: https://telugu.filmibeat.com/television/jabardasth-12-years-celebration-nagababus-power-packed-re-entry-at-top-telugu-comedy-show-158533.html?ref=DMDesc

ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి.. పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్! :: https://telugu.filmibeat.com/politics/actor-nagababu-to-file-nomination-to-mlc-post-pawan-kalyan-green-signal-to-party-153289.html?ref=DMDesc

~PR.364~ED.398~CA.43~

Buy Now on CodeCanyon